Share
హరేకృష్ణ సవాల్ ( Hare Krishna Savaal (Telugu) )
Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
$0.39
Summary
అంతర్జాతీయ కృష్ణచైతన్యసంఘ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులవారితో జరిగిన కొన్ని సంభాషణల నుండి ఎంపిక చేసిన విషయాల సారాంశమే ఈ చిన్ని పుస్తకము. ఇందులో శ్రీల ప్రభుపాదులవారు పునర్జన్మ, అక్రమ స్త్రీపురుష సంబంధము, గోవధ, మాంసభక్షణం, ఆత్మ ఉనికి నిరూపణం, సంఘసంస్కరణ, వైజ్ఞానిక పురోగతి వంటి ఎన్నెన్నో విషయాలపై వైదిక దృక్పథాన్ని చక్కగా వెల్లడి చేసారు. ప్రాచీన వేదజ్ఞానం కాలం చెల్లినది కాదని, పైగా నవీనకాల మానవులందరికీ ఎంతో అవసరమైనదని శ్రీల ప్రభుపాదుల ఉపదేశాలు, ఆయన జీవితం తెలియజేస్తున్నాయి.
Product Details
- No Of Pages: 127
- Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Telugu
- ISBN Code: 978-81-958860-0-5
- Product Size: 18 x 12 x 0.5 (cms)
- Weight: 0.083 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.