Back to Telugu Books  Telugu Books
కృష్ణచైతన్యం –  అద్వితీయ వరప్రసాదం
Share

కృష్ణచైతన్యం – అద్వితీయ వరప్రసాదం ( Krsna Caitanya - Advitiya Vara Prasadam (Telugu) )

Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada

$0.28
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check
Out of Stock

Summary

ప్రపంచంలోని ధనము ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని కొనలేదు. అయినా ఆ ఆధ్యాత్మిక స్వాతంత్ర్యమే అతిదుర్లభమైనది, అమూల్యమైనది, ఎంతగానో కోరబడేది. అది పేదవాడికి, ధనవంతుడికి సమానంగా లభ్యమై ఉంది. మీకు ఆ కానుక మీ జీవితంలో కావాలా? దానిని సాధించడానికి ఒక్కొక్కటిగా అడుగులు ఇక్కడ చెప్పబడ్డాయి. మీరు వేసే ప్రతి అడుగుకి భౌతికక్లేశాల నుండి శాశ్వత విముక్తి అనే అద్వితీయమైన కానుక లభిస్తున్నట్లుగా మీకు తెలుస్తుంది.


Product Details

  • No Of Pages: 96
  • Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Telugu
  • ISBN Code: 978-93-88883-15-3
  • Product Size: 18 x 12 x 0.5 (cms)
  • Weight: 0.067 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.