Back to Telugu Books  Telugu Books
హరినామ సంకీర్తన చేయండి! ఆనందాన్ని పొందండి !!
Share

హరినామ సంకీర్తన చేయండి! ఆనందాన్ని పొందండి !! ( Harinama Sankirtana cheyandhi Anadani Pondhandi (Telugu) )

Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada

$0.40
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check

Summary

మహామంత్రము లేదా మహాతారకమంత్రము అని తెలియబడే హరేకృష్ణ మంత్రం అంటే ఏమిటి? దానిని జపించడం వలన కలిగే లాభాలేమిటి? మంత్రజపం ఎందుకు మహాశక్తివంతమైంది? అది నాకెట్లా సహాయపడుతుంది? ఈ మంత్రానికి మూలమేమిటి? దాని ప్రభావాన్ని ఏ సాధుమహాత్ములు వెల్లడి చేసారు? ఈ పుస్తకము ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ హరినామ సంకీర్తన చేసి ఆనందాన్ని పొందమని మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.


Product Details

  • No Of Pages: 136
  • Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Telugu
  • ISBN Code: 978-93-88883-22-1
  • Product Size: 18 x 12 x 0.6 (cms)
  • Weight: 0.094 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.