Back to Telugu Books  Telugu Books
ఆత్మాన్వేషణ ప్రయాణము
Share

ఆత్మాన్వేషణ ప్రయాణము ( Atmanveshana Prayanamu )

Author: His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupada

$ 1.08 Only 10 left
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check

Summary

భౌతికత్వమనే మండే ఎడారి మధ్య ఈ ఆత్మాన్వేషణ ప్రయాణమనే పుస్తకము మహోన్నతమైన ఆధ్యాత్మికావగాహన జలాశయానికి నిశ్చయమైన దారి చూపిస్తుంది. ఈ మనోహరమైన వ్యాసాలలో, ఉపన్యాసాలలో, సంభాషణలలో ఇరయైయవ శతాబ్దపు మహాతత్త్వవేత్తలలో ఒకరైన శ్రీల ప్రభుపాదులు వైదిక సాహిత్యము, అది బోధించే మంత్రధ్యాన పద్ధతులు ఏ విధంగా మన వ్యక్తిగత, సామాజిక గొడవలను పరిష్కరించుకోవడంలో తోడ్పడి శాశ్వతమైన సుఖశాంతులతో కూడిన స్థితికి చేరుకోవడంలో మనకు సహాయకారకము అవుతాయో వెల్లడి చేసారు.


Product Details

  • No Of Pages: 316
  • Author: His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Telugu
  • ISBN Code: 978-81-981407-3-9
  • Product Size: 21 x 12.5 x 1.5 (cms)
  • Weight: 0.269 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.