Share
శ్రీమద్భాగవతం పుస్తిక ( Srimad Bhagavatam Pustika )
Author: His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupada
$ 0.48
Summary
శ్రీమద్భాగవతము పంచదార చిలకతో పోల్చబడింది. ఎందుకంటే ఎక్కడ రుచి చూసినా అది ఒకే మధురిమను కలిగినట్లుగా, రసాస్వాదనీయమై ఉన్నట్లుగా మీకు కనిపిస్తుంది. కనుక శ్రీమద్భాగవతాన్ని రుచి చూడడానికి ఈ భాగవత సంపుటాలలో ఏ సంపుటము నుండైనా పఠనము ప్రారంభింపవచ్చును. కాని అట్టి ప్రాథమిక రసాస్వాదనము తరువాత శ్రద్ధావంతుడైన పాఠకుడు ప్రథమ స్కంధము చేపట్టి ఒక స్కంధము తరువాత ఇంకొక స్కంధాన్ని చదువుతూ సహజమైన క్రమపద్ధతిలో శ్రీమద్భాగవతాన్ని పఠించాలి.
Product Details
- No Of Pages: 32
- Author: His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupada
- Language: Telugu
- ISBN Code:
- Product Size: 20 x 16 x 0.5 (cms)
- Weight: 0.078 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.