Back to Telugu Books  Telugu Books
ఉపదేశామృతము
Share

ఉపదేశామృతము ( Upadeshamritam (Telugu) )

Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada

$0.39
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check

Summary

కడచిన ఐదువందల సంవత్సరాల కాలంలో సమస్త ప్రపంచానికి ఈ చిన్న పుస్తకము అత్యంత ప్రధానమైన ఆధ్యాత్మిక ఉపదేశాలకు మార్గదర్శినిగా అయింది. గురుమను ఎంచుకోవడం ఎలా, యోగసాధన పద్ధతి ఏమిటి, ఎక్కడ వసించాలి వంటి ఎన్నో విషయాలకు సమాధానము శ్రీల రూప గోస్వామిచే సంస్కృతభాషలో రచించబడిన ఈ అమూల్యమైన రచనలో మీకు లభిస్తుంది. శ్రీల రూపగోస్వామివారి నవీన ఉత్తరాధికారి అయిన కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీల ఏ.సి.భక్తివేదాంత స్వామి ప్రభుపాదులవారిచే అనువదింపబడి, వ్యాఖ్యానింపబడిన ఈ ఉపదేశామృత గ్రంథము ఆధ్యాత్మిక పూర్ణత్వపథాన్ని అన్వేషించే వారందరికీ చక్కని జ్ఞౌనప్రదాయిని అమతుంది.


Product Details

  • No Of Pages: 96
  • Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Telugu
  • ISBN Code: 978-93-82176-60-2
  • Product Size: 18 x 12 x 0.4 (cms)
  • Weight: 0.075 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.