Back to Telugu Books  Telugu Books
ద్వితీయ అవకాశము
Share

ద్వితీయ అవకాశము ( Dvitiya Avakashamu )

Author: His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupada

$ 0.62
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check
Out of Stock

Summary

మృత్యుసమీప అనుభవాలు గత కొన్ని దశాబ్దాలుగా కొంత కుతూహలాన్ని రేకెత్తించినా అవి శ్రీమద్భాగవతములో వేలాది సంవత్సరాల క్రిందటే పొందుపరుపబడినాయి. అజామిళునికి మృత్యుదూతలు ఎదురైనప్పుడు జరిగిన పదునైన తాత్త్విక, అధిభౌతిక చర్చలు ఆ దూతల కార్యంలో అవరోధాన్ని కలుగజేయడము, తరువాత వారి బంధనము నుండి అతడు బయటపడడము అనేది నిశ్చయంగా జీవితం గురించిన లోతైన ప్రశ్నలు కలిగినవారిలో ఆసక్తిని కలుగజేస్తాయి. శ్రీమద్భాగవతముపై ఆధారపడిన ఈ కథ మృత్యువును ఎదుర్కోవడానికి చివరకు ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని పొందడానికి ధ్యానపద్ధతులను, భక్తియోగ విధానాలను తెలియజేస్తుంది.


Product Details

  • No Of Pages: 166
  • Author: His Divine Grace A. C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Telugu
  • ISBN Code: 978-81-972910-3-6
  • Product Size: 21 x 12.5 x 1 (cms)
  • Weight: 0.157 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.