Back to Telugu Books  Telugu Books
పూర్ణత్వపథం
Share

పూర్ణత్వపథం ( Purnatvapatham (Telugu) )

Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada

$0.40
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check

Summary

"ఆత్మసిద్ధిని, దానిని పొందే మార్గాన్ని అన్వేషించే నేటి చింతనాపరుడైన పాఠకుడు ఈ పూర్ణత్వపథం అనే పుస్తకంలో చక్కని ఊరటను పొందుతాడు. మానవుల అత్యంత పురాతనమైన ఆధ్యాత్మికోన్నతి పద్ధతికి, అంటే యోగానికి సంబంధించిన తత్త్వానికి, సాధనకు పాఠకుడు స్పష్టమైన, రమ్యమైన వివరణను ఈ పుస్తకంలో చూడగలుగుతాడు. భారతదేశపు మహోత్కృష్ట ఆధ్యాత్మికగ్రంథమైనట్టి భగవద్గీత మీద కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి.భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు (1896- -– 1977) ఇచ్చినట్టి చారిత్రాత్మిక ఉపన్యాసాలను, అంటే పూర్వము వ్యాఖ్యానము రూపంలో ఇవ్వబడిన వాటిపై వివరణలను ఈ “పూర్ణత్వపథము’’ పుస్తకము కలిగి ఉంది. భగవద్గీత మనకు దేవదేవుడైన శ్రీకృష్ణుడు, శిష్యుడైనటువంటి అర్జునుడు అనే ఇరువురి మధ్య జరిగిన అసాధారణమైన సంభాషణ రూపంలో గోచరిస్తుంది. తన స్వరూపము, ప్రయోజనము గురించి విచలితుడై భ్రమకు గురియైనటువంటి అర్జునుడు కృష్ణుని వైపు తిరగగానే ఆ దేవదేవుడు తన శిష్యునికి పూర్ణత్వపథాన్ని వెల్లడి చేసాడు. శ్రీకృష్ణుని బోధల సారాంశమేమిటంటే మనిషి తప్పకుండ భక్తియోగసాధనే, అంటే వ్యక్తిగత చైతన్యము మరియు పరమచైతన్యము అనే వాటి కలయికయే కేంద్రమైనట్టి జీవితము కలవానిగా అవ్వాలి. “పూర్ణత్వపథం’’ అనే ఈ పుస్తకములో శ్రీల ప్రభుపాదులు భక్తియోగవిధానాలకు అద్భుతమైన సారాంశాన్ని ఇచ్చారు. సరళమే అయినా సంపూర్ణ యోగరూపమైనట్టి భక్తియోగము ఏ విధంగా విశ్వజనీనంగా అన్వయిస్తుందో ఆయన తెలియజేసారు. మనస్సును పవిత్రము చేసి మనిషిని పరమచైతన్యము యొక్క సంపర్కములో నిలిపే ఈ అత్యంత సరళమైన సాధనను నవీన లౌకికజీవన సమస్యలలో, ఇబ్బందులలో చిక్కుకొన్నవారైనా ఏ విధంగా ప్రారంభించగలరో ఆయన చూపారు."


Product Details

  • No Of Pages: 152
  • Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Telugu
  • ISBN Code: 978-93-88883-44-3
  • Product Size: 21 x 12.5 x 0.6 (cms)
  • Weight: 0.121 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.