Share
కుంతీమహారాణి ఉపదేశములు ( Kuntimaharani upadeshamulu )
Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
$0.95
Out of Stock
Summary
భారతదేశపు మహోత్కృష్టమైన తాత్త్విక, ఆధ్యాత్మిక గ్రంథమైనట్టి శ్రీమద్భాగవతములో నిక్షిప్తము చేయబడి శాశ్వతము కావించబడినట్టి “కుంతీమహారాణి ఉపదేశములు” ఒక మహోన్నత భక్తురాలి హృదయము నుండి పెల్లుబికిన సరళమైన, జ్ఞానపూర్ణమైన భక్తిభావ తరంగాలు. అవి లోతైన ఆధ్యాత్మిక భావాలనే గాక ఉన్నతమగు తాత్త్వికమైన, వేదాంతపరమైన విషయాలను వెల్లడి చేస్తాయి. భారతదేశములోని సాధువులు, తత్త్వవేత్తలు వేలాది సంవత్సరాలుగా ఆమె వాక్కులను పఠిస్తున్నారు, కీర్తిస్తున్నారు, గానము చేస్తున్నారు.
Product Details
- No Of Pages: 248
- Author: కృష్ణకృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏ.సి. భక్తివేదాంతస్వామి ప్రభుపాదులు
- Language: Telugu
- ISBN Code: 978-81-993585-1-5
- Product Size: 21 x 12.5 x 1.2 (cms)
- Weight: 0.216 (Kgs)
Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.