Back to Telugu Books  Telugu Books
శ్రీరామాయణ కథామృతము
Share

శ్రీరామాయణ కథామృతము ( Sri Ramayana Kathaamrutamu )

Author: Vaishnavanghri sevaka das

$ 2.67
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check

Summary

శ్రీరామచంద్రుని దివ్యలీలలను వర్ణించే శ్రీమద్రామాయణము ప్రపంచ ప్రసిద్ధి చెందింది. శ్రీసీతారాముల మందిరము, శ్రీరామభక్తుడైన హనుమంతుని మందిరము భారతదేశములోని ప్రతీ నగరములో, ప్రతీ గ్రామములో దర్శనమివ్వడము ఆ పురుషోత్తముని యశస్సుకు ఒక సూచన. రామరాజ్యంలో మానసిక క్లేశాలు, వ్యాధులు, ముసలితనము, నష్టము, దుఃఖము, శోకము, భయము, అలసట ఉండనే ఉండవు. కోరనివారికి మృత్యువైనా కలిగేది కాదు. ఇదే రామచంద్రుని యశోవైభవము. శ్రీరామాయణ కథామృతమును పానము చేసే శ్రద్ధావంతుడు నిశ్చయముగా మాత్సర్యరోగ విముక్తుడై భవబంధము నుండి విడివడతాడు.


Product Details

  • No Of Pages: 589
  • Author: Vaishnavanghri sevaka das
  • Language: Telugu
  • ISBN Code: 978-93-83430-25-3
  • Product Size: 22 x 13 x 3 (cms)
  • Weight: 0.585 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.