Back to Telugu Books  Telugu Books
మహాభారతము
Share

మహాభారతము ( Mahabharata Telugu )

Author: Vaishnavanghrisevaka dasu

$4.03
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check
Out of Stock

Summary

మహాభారతములో శ్రీల వ్యాసదేవుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు అర్జునునికి రణరంగములో ఉపదేశించిన గీతాజ్ఞానమును పొందుపరిచారు. ఆత్మతత్త్వము, పరమాత్మతత్త్వము, భగవత్తత్త్వము అందులో స్పష్టంగా వివరించబడినాయి. కర్మయోగము, భక్తియోగము, జ్ఞానయోగము ద్వారా ఏ విధంగా మానవుడు భగవంతునితో తనకు ఉన్నట్టి సంబంధాన్ని అర్థము చేసికొని జగత్తులో సర్వదా విజయశీలుడై ఉండగలడో, ఏ విధంగా చివరకు తన గమ్యస్థానమైన భగవద్ధామమును చేరుకోగలడో వివరించబడింది. మహాభారతములో శ్రీల వ్యాసదేవుడు శ్రీవిష్ణుసహస్రనామ స్తోత్రాన్ని కూడ పొందుపరిచారు. అంపశయ్యపై శుభఘడియలో తన మరణము కొరకు ఎదురుచూస్తున్న భీష్మదేవుడు నేరుగా శ్రీకృష్ణునికి చేసిన స్తుతియే శ్రీవిష్ణుసహస్రనామము. మానవధర్మాలన్నింటినీ చక్కని ఇతిహాసము రూపములో చూపిన శ్రీల వ్యాసదేవుడు చరమధర్మమైన శ్రీకృష్ణశరణాగతిని, కృష్ణస్తుతిని వీటి ద్వారా లోకానికి అందజేసారు.


Product Details

  • No Of Pages: 1095
  • Author: Vaishnavanghrisevaka dasu
  • Language: Telugu
  • ISBN Code: 978-93-83430-26-0
  • Product Size: 21 x 12.5 x 4 (cms)
  • Weight: 0.84 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.