Back to Telugu Books  Telugu Books
సుఖమయ జీవనానికి నాలుగు మూలనియమాలు
Share

సుఖమయ జీవనానికి నాలుగు మూలనియమాలు ( Sukhamaya Jeevananiki Nalagu Niyamalu (Telugu) )

Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada

$0.24
Quantity Decrease Icon Quantity Increase Icon
Location Icon Check

Summary

సుఖమయ జీవనానికి మూలము శాంతిమయ జీవనము. ఇక శాంతిపూర్ణ జీవనానికి మూలము పాపరహిత జీవనమే. పాపరహితంగా జీవితాన్ ని గడిపేవాడు మనశ్శాంతితో ఉంటాడు. అతని జీవితము సుఖసాగరంతో పోలుతుం ది. ప్రస్ తుతము ఏ వ్యక్తి ని చూసినా మానసిక క్షోభతో, ఏదో ఒక రకమైన దుఃఖంతో జీవితాన్ ని గడుపుతు న్న ట్లుగా కనిపిస్తుం ది. దానికి ఏకైక కారణం అతడు తెలిసో, తెలియకో చేస్ తున్న పాపకార్యమే గాని ఇంకొకటి కాదు . కలియుగ ప్రభావం వలన ఏది పాపకార్యమో కూడ తెలియలేనంతటి అజ్ఞానంలోకి మానవులు దిగజా రిపోయారు. ఇక వారికి శాంతి ఎట్లా లభిస్తుం ది? అందు కే కలియుగంలోని నాలుగు ముఖ్యపాపాల గురిం చి సోదాహరణంగా వివరిస్తూ ప్రతీ పాఠకుని పాపజీవనం నుం డి మళ్ళిం చి శాంతిసీమల వైపుకు, తద్ ద్వారా సుఖసాగరం వైపుకు నడిపిం చడానికే సుఖమయ జీవనానికి నాలుగు మూలనియమాలు అనే ఈ చిన్న పుస్తకాన్ ని మీకు అందిస్ తున్నా ము. ఇది మీకు నిశ్చయంగా సుఖపూర్ణ జీవితాన్ ని ప్రసాదిస్తుం ది.


Product Details

  • No Of Pages: 48
  • Author: His Divine Grace A.C. Bhaktivedanta Swami Prabhupada
  • Language: Telugu
  • ISBN Code: 978-93-83430-09-3
  • Product Size: 21 x 12.5 x 0.3 (cms)
  • Weight: 0.046 (Kgs)

Copyright © 1972, 2022, 2026 BHAKTIVEDANTA BOOK TRUST (E 5032). All rights reserved.
All content, books, digital media, website design, and software are owned by Bhaktivedanta Book Trust.